వీడిన బ‌స్సు ప్ర‌మాదం మిస్ట‌రీ

బైక్‌ను బస్సు ఢీ కొట్టలేదు ముందుగా బైక్ స్కిడ్ అయి డివైడర్‌ను ఢీకొట్టింది కిందపడిన బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి బైక్ న‌డుపుతున్న శివ‌శంక‌ర్ స్పాట్‌లోనే మృతి వెనుక కూర్చున్న ఎర్రిస్వామి అనే యువకుడ్ని ప్రశ్నించిన పోలీసులు ఆయ‌న వాంగ్మూలంతో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన క‌ర్నూలు ఘోర బస్సు ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీ వీడింది. బ‌స్సు ప్ర‌మాదంపై పోలీసుల ద‌ర్యాప్తులో కీల‌క విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. వేమూరి కావేరి...