నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధిరలో విద్యుత్ రంగం ఆధునీకరణకు నాంది రూ.27.76 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులకు శంకుస్థాపన చేసిన విక్రమార్క కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా మధిర ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా దిశగా చర్యలు చేపట్టామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం మధిర పట్టణంలో రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విక్రమార్క...