పరిహారం ఇచ్చి రైతాంగాన్నిఆదుకోవాలి

ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు కాకతీయ, ఖానాపురం : మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం వెంటనే అందించాలని బీఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖానాపురం తహసీల్దార్ నంగునూరు రమేష్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య మాట్లాడుతూ మండలంలోని 21 గ్రామపంచాయతీలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని...