వరంగల్లును వదలని వాన
భయం గుప్పిట్లో నగరం ‘మొంథా’ పోయినా దంచి కొడుతున్న వానలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరాన్ని వానలు వదలడం లేదు. మంగళవారం ఉదయం సూర్యోదయం మొదలు వర్షం దంచి కొట్టింది. అకాల వర్షాల కారణంగా ఏనుమాముల మార్కెట్లో రైతులు అమ్మకానికి తీసుకువచ్చిన పత్తి మొత్తం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి అమ్ముదామని మార్కెట్ కు తీసుకువస్తే అకాల వర్షం వల్ల భారీగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ చూపి తడిసిన పత్తిని కొనేలా చర్యలు...