టెస్లా ఇండియా ఆపరేషన్ హెడ్‌గా శరద్ అగర్వాల్
భారత మార్కెట్లో విస్తరణ లక్ష్యంగా కంపెనీ నిర్ణయం కాకతీయ, బిజినెస్ డెస్క్ : టెస్లా కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు లంబోర్ఘిని ఇండియా మాజీ అధిపతి శరద్ అగర్వాల్‌ను నియమించుకుంది. భారత మార్కెట్లో టెస్లా పనితీరును మెరుగుపరచడానికి మరియు అమ్మకాలను పెంచడానికి ఈ నియామకం ఒక ముఖ్యమైన వ్యూహాత్మక చర్యగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో టెస్లా భారత కార్యకలాపాలను చైనా మరియు ఇతర ప్రాంతీయ కేంద్రాలలో ఉన్న బృందాలు పర్యవేక్షించేవి. అయితే అగర్వాల్ ఇప్పుడు దేశంలోనే ఉండి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ...