గడ్డిమందు తాగి విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
జమ్మికుంటలోని హాస్టల్‌లో కలకలం యాజమాన్యం నిర్లక్ష్యమని విద్యార్థి సంఘాల ఆగ్రహం కాకతీయ, హుజురాబాద్: జమ్మికుంట పట్టణంలోని ఎస్వీ ప్రైవేట్ పాఠశాలలోని హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులు సోమవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థుల కథనం ప్రకారం.. హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థులు రామ్‌చరణ్, చరణ్ సోమవారం పాఠశాల బయటకు వెళ్లి ధూమపానం చేసినట్లు ఉపాధ్యాయులకు సమాచారం అందింది. దీంతో ఉపాధ్యాయులు మందలించి, వారి తల్లిదండ్రులను పిలిపించాలని చెప్పారు. భయంతో వారిరువురు రాత్రి 12 గంటల సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు...