చేయి తడపనిదే వాహనం కదలదు
కుంభవృష్టితో కుదేలవుతున్న రైతన్నకు గుదిబండగా మారిన తనిఖీలు చెక్ పోస్టు సిబ్బంది చేతి వాటంతో తిప్పలు కాకతీయ, బయ్యారం : ఆరుగాలం శ్రమించి కష్టపడి పని చేసిన రైతుకు వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ సిబ్బంది తనిఖీల పేరుతో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని రైతుల ఆరోపిస్తున్నారు. మంగళవారం ఇల్లందు నుంచి బయ్యారం వస్తున్న పత్తి లోడ్ వేసుకుని వస్తున్న వాహనాలను బయ్యారం చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వాహనానికి వేయి నుంచి రెండువేల...