కలెక్టర్ కరుణించిన.. ఇల్లు రాకపోయే…
కలెక్టర్ కరుణించిన.. ఇల్లు రాకపోయే... కూలిన ఇంటిలోనే కాలం వెళ్లదీస్తున్న దళిత కుటుంబం... బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దంపతులు... ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని వేడుకోలు... కాకతీయ, ఖానాపురం : దేవుడు వరమిచ్చిన పూజరి కనుకరించనట్లు తయారయ్యింది వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన దళిత కుటుంబం చిన్నపెళ్లి లక్ష్మి- ఎల్లయ్య దంపతుల పరిస్థితి. వివరాల్లోకి వెళితే పెదోడికి పక్కా గృహం ఉండాలని దృడ సంకల్పంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారుల ఇంటి ప్రదేశాలను చూడడానికి...