ఎర్రకోటకు సమీపంలో పేలుడు..
ఎర్రకోటకు సమీపంలో పేలుడు.. దేశ రాజధాని ఢిల్లీలో కలకలం పార్కింగ్ చేసి ఉన్న కారులో పేలుడు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు కాకతీయ, నేషనల్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన ఒక కారులో పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో ఈ ఘటన జరిగింది. పేలుడు కారణంగా కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు సమీపంలో ఉన్న మరో మూడు...