అంగన్వాడీ చిన్నారులను సొంత పిల్లలుగా చూసుకోవాలి
అంగన్వాడీ చిన్నారులను సొంత పిల్లలుగా చూసుకోవాలి కేంద్రాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే కాకతీయ, కరీంనగర్ : అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను తమ సొంత పిల్లలుగా భావించి సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే సూచించారు.మంగళవారం తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారుల బరువు, హాజరు రిజిస్టర్లు పరిశీలించి, ప్రీ స్కూల్ పిల్లలతో ముచ్చటిస్తూ వారి ఆక్టివిటీలను గమనించారు.జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి...