ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! కాక‌తీయ‌, జాతీయం : దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం భయానక దృశ్యాలకు వేదికైంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప‌ది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌తో దేశం మొత్తం ఉలిక్కిప‌డింది. ఈ దారుణ ఘటనపై జాతీయ భద్రతా ఏజెన్సీ (NIA), ఢిల్లీ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఈ...