ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా?

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా? కాక‌తీయ‌, జాతీయం : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సంభవించిన బాంబు పేలుడు దేశాన్ని కుదిపేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని కారులో జరిగిన ఈ పేలుడులో ప‌ది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పేలుడు తీవ్రత దృష్ట్యా ఆ ప్రాంతం అంతా ధ్వంసమైంది. అయితే, ఈ ఘటన వెనుక కారణాలపై పోలీసుల దర్యాప్తు కొన‌సాగుతోంది. పేలుడు జరిగిన రోజునే, ఫరీదాబాద్‌లో ఓ కశ్మీరీ వైద్యుడు అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను...