దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కి ముందు గంగూలీ సజెషన్..
దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కి ముందు గంగూలీ సజెషన్.. జురేల్‌కు సపోర్ట్! కాకతీయ, స్పోర్ట్స్ : టీమిండియా నవంబర్ 14న కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ఆడనుంది. రెండు జట్లు కూడా రెడ్‌బాల్ ఫార్మాట్‌లో తుది సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. అయితే ఈ సిరీస్‌లో అత్యధిక చర్చ జరుగుతున్న విషయం.. వికెట్ కీపర్ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారు అన్నదే. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయం నుండి కోలుకుని తిరిగి జట్టులోకి వస్తుండగా, అద్భుత ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్ ధ్రువ్...