మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్2 గో..
మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో హీరో దుమ్ము రేపే లాంచ్.. విడా వీఎక్స్2 గో ధర, ఫీచర్లు ఇవే! కాకతీయ, ఆటోమొబైల్ : దేశంలోని ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ మరోసారి ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో అడుగులు వేస్తోంది. ఇప్పటికే “విడా” బ్రాండ్ కింద పలు ఈ-స్కూటర్లు విడుదల చేసిన హీరో, ఇప్పుడు విడా వీఎక్స్2 గో (Vida Vx2 Go) అనే కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. టెక్నాలజీ, మైలేజ్, ఫీచర్ల పరంగా ఇది...