తండ్రిని హతమార్చిన తనయుడు

తండ్రిని హతమార్చిన తనయుడు వివాహం చేయ‌డం లేద‌ని ఘాతుకం కాకతీయ,జగిత్యాల : వివాహం చేయించడం లేదన్న కోపంతో కుమారుడు కర్రతో తండ్రిని హతమార్చిన దారుణ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని బోయవాడలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బోయవాడకు చెందిన గంగ నర్సయ్య (55) ప్రతీ రోజు లాగే ఉదయం ఇంటి ముందున ధ్యానం చేస్తున్నాడు. ఈ సమయంలో అతని కుమారుడు అన్వేష్ వివాహ సంబంధాలు చూడటం లేదని తండ్రితో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో కోపావేశానికి లోనైన అన్వేష్ పక్కనే...