అనుమతులు ఉన్నట్లా లేనట్లా
అనుమతులు ఉన్నట్లా లేనట్లా ఖమ్మం నగరంలో యదేచ్చగా మట్టి తవ్వకాలు ప్రభుత్వ పనుల పేరుతో ప్రయివేటు గా అమ్మకాలు మైనింగ్ అధికారుల తీరుపై అనుమానాలు కోర్టు వివాదాల్లో ఉన్న భూమి కి ఎలా అనుమతిస్తారు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో స్థానిక శ్రీనివాస్ నగర్ లో సర్వే నెంబర్ 443లో ఉన్న ఎర్రమట్టిగుట్టను కొందరు తోడేస్తున్నారు. అసలు ఈ గుట్ట తవ్వకాలకు మైనింగ్ అధికారుల అనుమతులు ఉన్నట్లా లేనట్ల అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సుమారు 20 అడుగులు ఎత్తు 11 ఎకరాలకు...