ప్రజాశీర్వాదంతో కాంగ్రెస్ విజయ పరంపర

ప్రజాశీర్వాదంతో కాంగ్రెస్ విజయ పరంపర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే జోరు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర కొనసాగుతుందని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను సభ్యులు గెలిపించడంతో బ్యాంక్ పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చిందని తెలిపారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ...