మోంథా పంటనష్టం 1890 ఎకరాలు మాత్రమే

మోంథా పంటనష్టం 1890 ఎకరాలు మాత్రమే వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా 6000 ఎకరాలు చివరికి తేలిన పంట నష్టం1890 ఎకరాలు... పంటలో 33 శాతం కంటే ఎక్కువ నష్టపోతేనే సర్వేలో పేరు ఉన్నట్టు.. సోమవారం నాటికీ యాప్ లో ఎంట్రీతో సర్వే క్లోజ్.. మరింత గడువు పెంచాలని వేడుకుంటున్న రైతాంగం... కాకతీయ, ఖానాపురం : మోంథా తుఫాను వల్ల ఖానాపురం మండలంలో ఈదురు గాలులతో కురిసిన అతి భారీ వర్షాలకు నష్టపోయిన పంటలు చివరికి మండల వ్యాప్తంగా 21 గ్రామపంచాయతీలో 1890 ఎకరాలు...