నాగార్జున కుటుంబంలో డిజిటల్ అరెస్టు..

నాగార్జున కుటుంబంలో డిజిటల్ అరెస్టు.. 2 రోజులు ఇంట్లోనే న‌ర‌కం! అక్కినేని ఇంట్లో డిజిటల్ అరెస్టు కలకలం రెండు రోజులు నిర్బంధం హైదరాబాద్ సీపీ సజ్జనార్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన నాగార్జున‌ కాక‌తీయ‌, సినిమా : ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కొత్త తరహా మోసం.. డిజిటల్ అరెస్టు. రోజురోజుకు డిజిట‌ల్ అరెస్టుకు గుర‌వుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఆ జాబితాలో మేమూ ఉన్నామంటూ సంచ‌ల‌న విష‌యాన్ని రివీల్ చేశారు అక్కినేని నాగార్జున‌. తెలంగాణ పోలీసులు ఐబొమ్మ వెబ్‌సైట్...