ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హై అలర్ట్

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హై అలర్ట్ ఓరుగల్లు కోట వద్ద పోలీసుల ‘రిక్కీ’ కాకతీయ, ఖిలావరంగల్: ఖిలావరంగల్ కోట లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక దళం ఆక్టోపస్ బృందం చారిత్రక ఓరుగల్లు కోట పరిసరాల్లోని ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో రిక్కీ (ముందస్తు నిఘా) నిర్వహించింది. అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు 25 మంది సభ్యులతో కూడిన ఈ బృందం వరంగల్ కోట, వేయి స్తంభాల...