పాల్వంచలో సమస్యల తిష్ట
పాల్వంచలో సమస్యల తిష్ట డ్రైనేజీలు, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి ఎంపీడీవోకు బీఆర్ ఎస్ నేతల వినతి పత్రం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : పాల్వంచ మండలకేంద్రంలో రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు నిర్వహించాలని బీఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో డ్రైనేజీల్లో చెత్త, చెదారం, మురుగునీరు పేరుకుపోయి దుర్గంధంగా తయారయ్యాయని మండిపడ్డారు. భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు బుధవారం పాల్వంచ మండలంలోని పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల బీఆర్ఎస్ నాయకులు మంతపురి రాజు గౌడ్, కాంపెల్లి...