మహిళల సాధికారతే లక్ష్యం : ఎమ్మెల్యే సత్యనారాయణ

మహిళల సాధికారతే లక్ష్యం : ఎమ్మెల్యే సత్యనారాయణ శంకరపట్నంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కాకతీయ, కరీంనగర్ : మహిళల సాధికారతకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వెలుగు మండల సమాఖ్య ఆవరణలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో మహిళా...