ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోండి

ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోండి ప్రతీ ఒక్క‌రూ నిర్ధిష్ఠ ల‌క్ష్యం నిర్దేశించుకోవాలి నాలుగు సార్లు సివిల్స్‌లో ఫెయిల‌య్యా..! ఐదోసారి సివిల్స్‌లో ఇండియా టాప‌ర్‌గా నిలిచా ఎన్‌సీసీ డే వేడుకలలో ఖ‌మ్మం కలెక్టర్ అనుదీప్ స్ఫూర్తిదాయ‌క ప్ర‌సంగం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుని, ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ప్రతి విద్యార్థి ఎదగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఎన్.సి.సి. డే వేడుకలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు....