ఏటూరు నాగారం సర్పంచ్ బరిలో కాకులమర్రి శ్రీలత
ఏటూరు నాగారం సర్పంచ్ బరిలో కాకులమర్రి శ్రీలత బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సతీమణి కాకులమర్రి శ్రీలత ఏటూరు నాగారం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నిలిచారు. గ్రామంలో పార్టీ బలాన్ని మరింత పెంపొందించేందుకు, అభివృద్ధి ధ్యేయంతో పోటీ చేస్తున్నట్లు స్థానిక బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం శ్రీలత, భర్త కాకులమర్రి లక్ష్మణ్ బాబుతో కలిసి ఏటూరు నాగారం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని, రిటర్నింగ్ అధికారి...