భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రవీందర్ నాయక్ మేడారం జాతరలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లపై సమీక్ష కాకతీయ, ములుగు ప్రతినిధి : రాబోయే శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర–2026లో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందస్తు చర్యలు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ మరియు ఉచిత వైద్య శిబిరాల ముందస్తు ప్రణాళికలపై జరిగిన సమీక్షా సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్...