తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలి

తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలి వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ,గీసుగొండ : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్య శారద సూచించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలకు సంబంధించి మండలంలోని కొనాయి మాకుల, మచ్చాపూరంలలో గ్రామ పంచాయతీలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, మొదటి...