సమంత – రాజ్‌ పెళ్లితో ఒక్కటయ్యారు

సమంత - రాజ్‌ పెళ్లితో ఒక్కటయ్యారు కాకతీయ‌, సినిమా : కథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సమంత - రాజ్‌ పెళ్లితో ఒక్కటయ్యారు. సోమవారం అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల సాక్షిగా ఒక్కటయ్యారు. పెళ్లి గురించి ఇటు సమంత నుంచి, అటు రాజ్‌ నిడిమోరుగా నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఫ్యామిలీమేన్‌ సీరీస్‌ చేసినప్పటి నుంచీ సామ్‌కీ, రాజ్‌ నిడిమోరుకి పరిచయం ఉంది. సోమవారం తెల్లవారుజామున కోయం బత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితులు,...