ఇప్పటికే బోలెడు నిధులు తెచ్చాం!

ఇప్పటికే బోలెడు నిధులు తెచ్చాం! ఒక్కో డివిజన్ కు 50లక్షలు ఇస్తున్నాం.. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని డివిజన్లకు ఎక్కువ! వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.15వేలు బల్దియా కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యే నాయిని వెల్లడి త్వరలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తామని ప్రకటన భద్రకాళి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వివరణ కాకతీయ, వరంగల్ : గతంలో ఎన్నడు లేనంతగా గడిచిన రెండేళ్లలో వరంగల్ నగర అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్...