ఆత్మ‌కూరులో అయ్యప్ప మహా పడి పూజ

ఆత్మ‌కూరులో అయ్యప్ప మహా పడి పూజ గురుస్వామి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో నగర సంకీర్తనలు కాకతీయ, ఆత్మకూరు : పంచలింగాల శివాలయంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజను వేద పండితులు హరిహర క్షేత్రం ప్రధాన అర్చకులు అనంత పద్మనాభయ శర్మ,అర్చకులు వెంకటేశ్వర్లు శర్మ సంతోష్ శర్మ గురుస్వామి వేద మంత్రోత్సర్లతో నిర్వహించారు. శనివారం ఆత్మకూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వాముల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహా పడిపూజ కార్యక్రమంలో పంచలింగాల శివాలయములో పంచ అమృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధారణ దీక్షాపరులు, శ్రీ రుక్మిణి...