సీఎం విహారయాత్ర సభ

సీఎం విహారయాత్ర సభ ఎన్నికల‌కోడ్ ఉల్లంఘిస్తూ న‌ర్సంపేట‌లో ప‌ర్య‌ట‌న‌ గుర్తు లేకుండా జ‌రిగే ఎన్నిక‌ల్లో సీఎం ప్ర‌చారం ఇంత దిగ‌జారి ప్ర‌చారం చేసిన ముఖ్య‌మంత్రి ఎవ‌రూ లేరు రాష్ట్ర ప్ర‌భుత్వానికి తొత్తులా ఎన్నిక‌ల క‌మిష‌న్ తీరు న‌ర్సంపేట‌కు ఏం చేస్తార‌ని చెప్ప‌కుండా ముగిసిన సీఎం ప్ర‌సంగం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాకతీయ, నర్సంపేట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నర్సంపేటకు ఏమీ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నర్సంపేటలో నిర్వహించిన సభ విజయోత్సవ సభ కాదని,...