పారదర్శకంగా ఎన్నికలు జరగాలి
పారదర్శకంగా ఎన్నికలు జరగాలి ఎన్నికల నిర్వహణలో జాగ్రత్త ముఖ్యం ప్రీసైడింగ్ అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ సూచనలు కాకతీయ, గణపురం: పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.శనివారం మండలంలోని రైతు వేదికలో ప్రీసైడింగ్, స్టేజి-2 అధికారుల శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో ఏవైనా సందేహాలుంటే శిక్షణల్లోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తగా, ప్రశాంత వాతావరణంలో పని చేయాలని ఆదేశించారు. 10వ తేదీన...