గుమ్మడి నర్సయ్య ఇంటికి హీరో శివ‌రాజ్‌కుమార్‌

గుమ్మడి నర్సయ్య ఇంటికి హీరో శివ‌రాజ్‌కుమార్‌ కాకతీయ, కారెపల్లి : ఇల్లెందు ఎమ్మెల్యేగా ఐదుసార్లు ఎన్నికైన ప్రముఖ సామాజిక‌, రాజకీయవేత్త గుమ్మడి నర్సయ్యను క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్‌కుమార్ దంప‌తులు శ‌నివారం క‌లుసుకున్నారు. ఖ‌మ్మం జిల్లా కారేప‌ల్లి మండ‌లంలోని టేకుల‌గూడెంలోని గుమ్మ‌డి న‌ర్స‌య్య స్వ‌గృహంలో క‌లిశారు. నర్సయ్య రాజకీయ జీవితచరిత్రపై గుమ్మ‌డి న‌ర్స‌య్య అనే సినిమాను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. గుమ్మ‌డి న‌ర్స‌య్య బయోపిక్‌లో శివరాజ్‌కుమార్ క‌థానాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన టీజ‌ర్ ఇప్ప‌టికే నెట్టింట్లో వైర‌ల్ మారిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి...