అక్రమ నిర్మాణాల తొలగింపు
అక్రమ నిర్మాణాల తొలగింపు ఆర్‌టీఓ క్రాస్–బెస్తం చెరువు మధ్య క్లీనప్ డ్రైవ్ కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్ ఆర్‌టీఓ ఆఫీస్ కూడలి నుండి బెస్తం చెరువు వరకు రోడ్డు ఇరువైపులా నిర్మించబడిన అక్రమ నిర్మాణాలను శనివారం బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ప్రజల రాకపోకలకు, వాహనాల ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఈ షెడ్లు చాలా కాలంగా సమస్యగా మారడంతో అధికారులు ఉదయం నుంచే ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఖలీలోద్దిన్ మాట్లాడుతూ “ఆర్‌టీఓ క్రాస్ రోడ్ నుండి...