గ్రామాల అభివృద్ధే మా ప్రభుత్వ ప్రాధాన్యం
గ్రామాల అభివృద్ధే మా ప్రభుత్వ ప్రాధాన్యం ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ, కరీంనగర్ : గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్, రామకృష్ణ కాలనీలలో సర్పంచ్ అభ్యర్థులతో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని...