కాంగ్రెస్‌లోకి బీఆర్ ఎస్ నేతలు
కాంగ్రెస్‌లోకి బీఆర్ ఎస్ నేతలు మహమ్మద్ గౌస్‌పల్లిలో కారు పార్టీకి ఝలక్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్‌పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతనిప్పుల లింగమూర్తి, పసరగొండ రవి, కనకం భానుచందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆహ్వానిస్తూ సాదరంగా పార్టీలోకి చేర్చుకుంది.ఈ సందర్భంగా జిల్లా నాయకులు మేకల ప్రశాంత్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. మహమ్మద్ గౌస్‌పల్లి గ్రామానికి...