సేవే లక్ష్యంగా జీవించిన ఎంబాడి రవీందర్
సేవే లక్ష్యంగా జీవించిన ఎంబాడి రవీందర్ పెరిక కుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అల్లం రాజేశ్ వర్మ కాకతీయ, ఖిలావరంగల్ : పెరిక కుల ముద్దు బిడ్డ, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్, ప్రజా నాయకుడు కీర్తిశేషులు ఎంబాడి రవీందర్ సేవలు చిరస్మరణీయమని తెలంగాణ పెరిక కుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అల్లం రాజేశ్ వర్మ అన్నారు. ఎంబాడి రవీందర్ జయంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని...