మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం కలెక్టర్ రాహుల్ శర్మ కాక‌తీయ‌, భూపాల‌ప‌ల్లి : జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ నెల 27న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని వెల్లడించారు. కాటారం, మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం మండలాల్లో మొత్తం 81 గ్రామ పంచాయతీలకు 696 పోలింగ్...