పవన్ – అల్లు.. లోకేశ్ ఎవరితో?

పవన్ – అల్లు.. లోకేశ్ ఎవరితో? టాలెంటెడ్ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్‌ల దృష్టి కాక‌తీయ‌, సినిమా : ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ డిమాండ్ ఉన్న స్టార్ దర్శకుల్లో కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఒకరిగా నిలుస్తున్నారు. తక్కువ సినిమాలతోనే తనదైన ముద్ర వేసుకున్న లోకేశ్‌కు టాలీవుడ్‌లోనూ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఆయనతో తెలుగు స్టార్ హీరో సినిమా అన్న మాటే అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. ఇటీవల లోకేశ్‌తో సినిమా చేసే అవకాశం కోసం పలువురు తెలుగు స్టార్ హీరోలు...