‘శంబాల’ షూటింగ్‌లో అనుకోని ప్రమాదం
‘శంబాల’ షూటింగ్‌లో అనుకోని ప్రమాదం కాకతీయ, సినిమా : సాధారణ సినిమాలు తెరకెక్కించడమే సవాలుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, అడ్వెంచర్ నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించడం మరింత కష్టసాధ్యంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో యంగ్ హీరో ఆది నటిస్తున్న అవైటెడ్ సినిమా ‘శంబాల’ షూటింగ్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో హీరో ఆది గాయపడినట్లు చిత్ర బృందం తెలిపింది. రాత్రి పూట జరిగిన ఈ షూటింగ్‌లో పలువురు నటీనటులు పాల్గొన్నారు. యాక్షన్ సీన్ చేస్తుండగానే...