డాకోయిట్’ టీజర్ రిలీజ్.. యాక్షన్‌తో దూసుకెళ్లిన అడివి శేష్
డాకోయిట్’ టీజర్ రిలీజ్.. యాక్షన్‌తో దూసుకెళ్లిన అడివి శేష్ కాకతీయ, సినిమా : అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న యాక్షన్–థ్రిల్లర్ మూవీ ‘డాకోయిట్’ టీజర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తొలిసారిగా తెలుగులో నటుడిగా పరిచయం అవుతుండడం విశేషం. టీజర్‌లో అడివి శేష్, మృణాల్ దొంగల పాత్రల్లో కనిపించగా, అనురాగ్ కశ్యప్ విలన్‌గా ఆకట్టుకున్నారు. టీజర్ ఆరంభంలో మృణాల్ తన ప్లాన్‌కు అంగీకరించిందని అడివి శేష్ తన స్నేహితుడితో చెప్పే సీన్ ఆసక్తికరంగా...