రైతులకు సకాలంలో సాగునీరు

రైతులకు సకాలంలో సాగునీరు ప్రాజెక్టుల నుంచి సాగు నీటి విడుదల మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి అన్నపూర్ణ, మిడ్ మానేరు గేట్లు ఎత్తిన ఎమ్మెల్యే కాకతీయ, కరీంనగర్ : బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల్లో సాగులో ఉన్న పంటలు దెబ్బతినకుండా రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శనివారం ఇల్లంతకుంట మండలం అంతగిరి వద్ద ఉన్న అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి, అలాగే కందికట్కూర్–వల్లంపట్ల గ్రామాల మధ్య ఉన్న మిడ్ మానేరు జలాశయం నుంచి కాలువల ద్వారా సాగునీటి విడుదలకు...