‘తంతే బూరెల బుట్టలో పడ్డట్లు సీఎం అయ్యారు’
‘తంతే బూరెల బుట్టలో పడ్డట్లు సీఎం అయ్యారు’ రేవంత్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సెటైర్లు సీఎం పదవి గౌరవాన్ని దిగజారుస్తున్నారని మండిపాటు కేసీఆర్ స్థాయికి సరిపోవని హెచ్చరిక ఇతరుల చావు కోరుకోవడం రండగాళ్ల పని అంటూ ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు సీఎం పదవి గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని మండిపడ్డారు....