కాంగ్రెస్ విజయాలను ఎవరూ ఆపలేరు
కాంగ్రెస్ విజయాలను ఎవరూ ఆపలేరు సాకారం అవుతున్న పేదల కలలు! ప్రజా ప్రభుత్వంలో హామీల అమలు గ్రామాలాభివృద్ధే మా ప్రభుత్వం లక్ష్యం : మంత్రి పొంగులేటి మరిపెడలో రూ.6.50 కోట్ల పనులకు శంకుస్థాపన కాకతీయ, మరిపెడ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రజా ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పేదల కలలు నెరవేరుతున్నాయని, అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతోందని ఆయన తెలిపారు. శనివారం మహబూబాబాద్...