గీతా మందిరంలో సుదర్శన యజ్ఞ పూర్ణాహుతి

గీతా మందిరంలో సుదర్శన యజ్ఞ పూర్ణాహుతి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి హాజరు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఘన స్వాగతం కాక‌తీయ‌, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని గీతా మందిరంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సుదర్శన యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి విచ్చేయగా, ఆయనకు స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఘనంగా స్వాగతం పలికారు. పూర్ణాహుతి అనంతరం జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ఆశీర్వచనం...