“జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తప్పవు”

“జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తప్పవు” పార్టీ కార్యాలయంలో బీసీ నేతపై దాడి నాగం అనుచరుల దౌర్జన్యంపై అధిష్టానం ఆగ్రహం బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత పదవి నుంచి తొలగించాలంటూ క్యాడర్ డిమాండ్ కాకతీయ, నల్గొండ : బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీ నేత పిల్లి రామరాజు యాదవ్‌పై నాగం వర్షిత్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది....