‘దృశ్యం 3’ నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నా

‘దృశ్యం 3’ నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నా నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం.. లీగల్ నోటీసులతో ముదిరిన వివాదం కాక‌తీయ‌, సినిమా : బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం 3’ సినిమాకు సంబంధించిన వివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైన నటుడు అక్షయ్ ఖన్నా అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందే కాంట్రాక్ట్ పై సైన్ చేసి, పారితోషికం కూడా తీసుకున్నప్పటికీ సినిమా నుంచి బయటకు రావడం వల్ల తమకు...