త్రివిక్రమ్ సినిమాకు ఎన్టీఆర్‌ గ్రీన్ సిగ్నల్

త్రివిక్రమ్ సినిమాకు ఎన్టీఆర్‌ గ్రీన్ సిగ్నల్ కాక‌తీయ‌, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తర్వాతి సినిమాలపై కన్ఫ్యూజన్ ఉందన్న ప్రచారానికి తెరపడింది. ప్రస్తుతం ఆయన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ఉండే అవకాశముండగా, 2026 జూన్‌ 25న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పౌరాణిక చిత్రం చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టమైంది. ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్‌తో...