‘జన నాయగన్’ ఆడియో లాంచ్‌కు రికార్డు క్రౌడ్

‘జన నాయగన్’ ఆడియో లాంచ్‌కు రికార్డు క్రౌడ్ మలేసియాలో ఘనంగా వేడుక.. 85 వేల మందికిపైగా హాజరు మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు జనవరి 9న సినిమా విడుదల కాక‌తీయ‌, సినిమా : తమిళ స్టార్ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్ర ఆడియో లాంచ్ వేడుక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. డిసెంబర్ 27, 2025న మలేసియాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఈ ఆడియో లాంచ్‌కు సుమారు...