టాక్సిక్’లో తారా సుతారియా షాకింగ్ లుక్‌

టాక్సిక్’లో తారా సుతారియా షాకింగ్ లుక్‌ కాక‌తీయ‌, సినిమా : యశ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మరో ఆసక్తికర పాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ చిత్రంలో నటి తారా సుతారియా ‘రెబెక్కా’గా కనిపించనున్న ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే కియారా అద్వానీ (నాడియా), హుమా ఖురేషీ (ఎలిజబెత్‌), నయనతార (గంగా) పాత్రల ఫస్ట్‌లుక్స్‌తో అంచనాలు పెంచిన ‘టాక్సిక్’… తారా సుతారియా ఎంట్రీతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంతో తారా...