అమెరికా దురాక్రమణపై ప్రపంచం గళమెత్తాలి

అమెరికా దురాక్రమణపై ప్రపంచం గళమెత్తాలి ట్రంప్ సామ్రాజ్యవాద అహంకారాన్ని ఖండించాలి వెనుజువేలాపై సహజ సంపదల కోసమే యుద్ధం సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ట్రంప్ దిష్టిబొమ్మ దహనం కాకతీయ, తుంగతుర్తి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దురాహంకార వైఖరితో సాటి దేశమైన వెనుజువేలాపై అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపిస్తూ దురాక్రమణకు పాల్పడటాన్ని యావత్ ప్రపంచ ప్రజలు తీవ్రంగా ఖండించాలని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం...